The Hindu-CSDS-Lokneeti exit poll survey predict YCP may get 43 percent and TDP get 38 percent vote share in AP Elections. many national exit polls expressed same opinion on Ap voting.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019

ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో కీలకమైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ప్రముఖ జాతీయ దిన పత్రిక ది హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం వరకరు ఓట్ షేరింగ్ జరిగిందని అంచనా వేసిన ఈ సంస్థ..యుపీఏకు 28-30 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇక, ఏపీకి సంబంధించి ఈ సంస్థ సైతం వైసీపీకే అధిక శాతం ఓటింగ్ నమోదైందని విశ్లేషించింది.